GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 8:43 am Digital Edition : GURU SWAMY

అంకాలమ్మ ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించిన బహుజన సమాజ్ పార్టీ

కార్వేటినగరం ఆగస్టు 1 (గరుడదాద్రి న్యూస్)

కార్వేటి నగరం మండలం గోపి శెట్టి పల్లి పంచాయితీ లో శ్రీ అంకాలమ్మ ఆలయానికి అమ్మవారికి అలంకారం చేసి పట్టు వస్త్రాల సమర్పించడం జరిగింది కావున బహుజన్ సమాజ్ పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గం పాముల సెందిల్ కుమార్ ఎస్సీ ప్రధాన కార్యదర్శి టిటిడి పారిశుధ్య కార్మికుల సంక్షేమ సంఘంలో మరియు గ్రామస్తులు కి అన్నదానం చేసినారు వాళ్లు కుటుంబ సభ్యులు గ్రామస్తులు కృతజ్ఞలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాజా చంద్రయ్య మధు కుప్పయ్య కాలే అప్ప వెంకటేష్ మురళి పూజారి మురుగేష్ తదితరులు పాల్గొన్నారు