అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం
పలమనేరు ఆగస్టు 11 ( గరుడ ధాత్రి ) : పలమనేరు మండలంలో జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ నందు పలమనేరు మండలం అంగన్వాడి కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సిడిపిఓ ఉమారాణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింద ఐసిడిఎస్ సూపర్వైజర్ నజ్మా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎం ఈ ఓ 1 లీల రాణి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందన్నారు. సిడిపిఓ ఉమారాణి శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి...