అంగన్వాడీల్లో చిన్నపిల్లలకు తాజా వేడి వండిన ఆహార పంపిణీ అందించాలి

కార్వేటి నగరం సెప్టెంబర్ 21 (గరుడదాద్రి న్యూస్): అంగన్వాడీ కేంద్రాలలో చిన్న పిల్లలకు తాజాగా వేడిగా తయారుచేసిన ఆహారాన్ని పిల్లలకు అందించాలని అంగన్వాడి సూపర్వైజర్ రోజా రమణి అన్నారు. కార్వేటినగరం మండలం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని గాజంకి సచివాలయం, అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎ పోషణ మాసం-2024 అంగన్వాడీల్లో చిన్నపిల్లలకు తాజా వేడి వండిన ఆహార పంపిణీ కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సూపర్వైజర్ రోజా రమణి మాట్లాడుతూ తల్లులను ఉద్దేశించి పోషణ మాసం-2024 మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమములో భాగంగా...