అంగరంగ వైభవంగా ప్రారంభమైన భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయోగం
నారాయణవనం సెప్టెంబర్ 15 (గరుడదాత్రి న్యూస్) పుత్తూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణంలో జరుగుతున్న భారత విశ్వ గురు సంకల్పసిద్ధి మహాయోగం మొదటిరోజు మంగళవారం "అకల్మష హోమం" 200 25 మంది వేద ఆగమ పండితుల ఆధ్వర్యంలో కొండూరు అశోక రాజు వారి సతీమణి ఇందిరావేణి దంపతులచే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు 255 మంది వేద పండితులతో ఆకల్మష హోమం నిర్వహించారు. ఈ హోమంలో భాగంగా పంచగవ్య ప్రాసన, వాస్తు హోమం, దీక్ష స్వీకరణ,...