GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 7:31 pm Posted by : GARUDA DHATRI NEWS

అంతా గోప్యం… ఏపీవో నిర్వాహకం

అంతా గోప్యం…
ఏపీవో నిర్వాహకం

గరుడధాత్రి న్యూస్ :
సత్యవేడు ఉపాధి హామీ పధకంలో ఇది సంగతి
జిల్లా ఉన్నతాధికారి నుంచి వచ్చిన ఆదేశాలను గుట్టు చప్పుడు కాకుండా దాచి… సస్పెన్షన్ గురైన ఓ మహిళకు తిరిగి ఉద్యోగ బాధ్యతలు అప్పగించిన వైనం సత్యవేడు మండలంలో వెలుగు చూసింది మండల పరిధిలోని ఉపాధి హామీ పథకం ఏపీవో నిర్వాహకం పట్ల సర్వత్ర విమర్శలు ఉన్నాయి మండల పరిధిలోని అంబాకం పంచాయతీ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ తన విధి నిర్వహణలో అనేక అక్రమాలకు తరదీశారు బినామీ మస్టర్లు, ఏకంగా ప్రత్యేక ప్రతిభావంతులకు మాస్టర్లు వేసి ఉపాధి చూపారు. విషయం ఉపాధి తనిఖీల్లో వెలుగు చూసింది మండల గ్రామ సభలో అందరూ విస్మయం చెందారు ఇదెక్కడి అన్యాయం.. తప్పు జరిగింది.. సుమారు 45000 రికార్డులు ఆధారంగా మింగేశారు తనిఖీల తంతులో ఈ వ్యవహారం బయటపడింది సాక్షాత్తు ఉపాధి హామీ పథకం పీడీ శ్రీనివాస్ ప్రసాద్ వివరాలు ఆరాధిసి.. తనిఖీ బహిరంగ సభలో ఫీల్డ్ అసిస్టెంట్ అరుణను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఇందుకు సంబంధించి ఆదేశాలు కూడా జరిగింది మార్చి నెల 16 ఆదేశాలు ఇవ్వగా.. విని వెంటనే జిల్లా అధికారుల నుంచి కూడా సస్పెన్షన్ ఆధ్వర్యంలో వచ్చాయి అయితే ఈ ఆదేశాలను తుంగలోకి తొక్కి.. జిల్లా అధికారులను కూడా లెక్కచేయకుండా మళ్లీ అరుణకు విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించడం జరిగింది జిల్లా అధికారులు ఇచ్చిన ఆదేశాలనే… ఇక్కడ ఏపీ ఓ పట్టించుకోలేదు అంటే ఆయన పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రతి పనిలోనూ అక్రమాల జరుగుతున్న.. ఈయన గారు ఏమాత్రం తనిఖీలకు వెళ్ళరు.. అంతా కార్యాలయంలోనే జరుగుతున్నాయి జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడ ఏపీవో వ్యవహారంపై సమగ్ర దుష్టు పెట్టి… ఈయన గారి వ్యక్తిగత విషయాలు వెలికితీస్తే…. మరిన్ని నిజాలు బయటకు వస్తుందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు