అంతా గోప్యం… ఏపీవో నిర్వాహకం
అంతా గోప్యం... ఏపీవో నిర్వాహకం గరుడధాత్రి న్యూస్ : సత్యవేడు ఉపాధి హామీ పధకంలో ఇది సంగతి జిల్లా ఉన్నతాధికారి నుంచి వచ్చిన ఆదేశాలను గుట్టు చప్పుడు కాకుండా దాచి... సస్పెన్షన్ గురైన ఓ మహిళకు తిరిగి ఉద్యోగ బాధ్యతలు అప్పగించిన వైనం సత్యవేడు మండలంలో వెలుగు చూసింది మండల పరిధిలోని ఉపాధి హామీ పథకం ఏపీవో నిర్వాహకం పట్ల సర్వత్ర విమర్శలు ఉన్నాయి మండల పరిధిలోని అంబాకం పంచాయతీ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ తన విధి నిర్వహణలో అనేక...