అందరిదీ ఒకే లక్ష్యం… అది మహానాడు ఘనవిజయం…
అందరిదీ ఒకే లక్ష్యం... అది మహానాడు ఘనవిజయం. చారిత్రాత్మక మహానాడు ఘనవిజయం కోసం ఐక్యంగా కదిలిన జిల్లా టిడిపి నేతలు. సభా వేదికల ఎంపిక నుంచి రవాణా వరకు వేగంగా సాగుతున్న ఏర్పాట్లు. వసతి, రవాణా, వేదికలు.... అన్నింటిలో సమన్వయంతో సాగుతున్న ఏర్పాట్లు. మహానాడు కార్యక్రమాన్ని ఘనవిజయంగా నిర్వహించేందుకు నెల్లూరు జిల్లా టిడిపి నాయకులు ఐక్యంగా కదిలారు. జిల్లాలో తొలిసారిగా మహానాడు నిర్వహించబడుతున్న నేపథ్యంలో, దీనిని చారిత్రాత్మకంగా నిలపాలనే లక్ష్యంతో జిల్లా నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారు. సభ నిర్వహణకు అనుకూలమైన ప్రదేశాల ఎంపిక కోసం...