అందరూ సమన్వయంతో పనిచేసి మహానాడు ను విజయవంతం చేయాలి… పరిశీలకురాలు పర్వీన్ తాజ్
గరుడధాత్రి న్యూస్ : ఈనెల 27, 28 తేదీలలో జరగబోయే తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడులో నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తిరుపతి నియోజకవర్గ టిడిపి పరిశీలకురాలు పర్వీన్ తాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం 12వ క్లస్టర్ పరిధిలోని ఇన్చార్జిలతో పరిశీల కురాలు పర్వీన్ తాజ్ మహానాడు పై సమావేశం అయ్యారు. అంతకుమునుపు పరిశీలకురాలు పర్వీన్ తాజ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ లకు టిడిపి మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి, తిరుపతి కోపరేటివ్ బ్యాంకు మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా నేతృత్వంలో...