అక్రమ మద్యం షాపులపై ఎక్సైజ్ పోలీసులు విస్తృత దాడులు

- బెల్ట్ షాప్ నిర్వాహకులపై కేసు నమోదు పలమనేరు , జూన్ 20 ( గరుడ ధాత్రి ) : పలమనేరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో అక్రమ మద్యం విక్రయం, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ పోలీస్లు కేసు నమోదు చేసినట్లు పలమనేరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ భాగ్యలక్ష్మి తెలిపారు. శుక్రవా రం, శనివారం రెండు రోజులు పలమనేరు నియోజకవర్గం పరిధిలో అక్రమంగా మద్యం విక్ర యించే వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో...