అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయండి – సిఎం చంద్రబాబు

-జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు సీఎం ఆదేశాలు సత్యవేడు నేతలకు సీఎం క్లాసు సత్యవేడు గరుడధాత్రి‌ న్యూస్ : సత్యవేడు నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక, ఎర్ర మట్టి అక్రమ తరలింపు పై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఈ అక్రమ రవాణాను ఆపాలని, అవసరమైతే కేసులు పెట్టాలని కూడా సీఎం జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. -బుధవారం రాత్రి శ్రీ సిటీలో సిఎం చంద్రబాబు బస చేశారు ఆ సందర్భంగా స్థానిక టిడిపి నాయకులు, ఎమ్మెల్యే...