అఖండ భారతావని ముద్దుబిడ్డ డాక్టర్ బి ఆర్ అంబేత్కర్
*అఖండ భారతావని ముద్దుబిడ్డ డాక్టర్ బి ఆర్ అంబేత్కర్* ✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* ✍️ *ఘనంగా బాబా సాహెబ్ అంబేత్కర్ జయంతి వేడుకలు* ✍️ *పుత్తూరు, నారాయణవనంలో అంబేత్కర్ విగ్రహలకు ఎమ్మెల్యే నివాళి* అఖండ భారతావని ముద్దుబిడ్డ డాక్టర్ బి ఆర్ అంబేత్కర్ అని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు. మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేత్కర్ జయంతిని పురస్కరించుకొని ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పుత్తూరు లోని అంబేత్కర్...