అట్టహాసంగా…చరిత్రలో నిలిచే విధంగా…మండల పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం..!!

అట్టహాసంగా...చరిత్రలో నిలిచే విధంగా...మండల పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం..!!  * సత్యవేడులో శంకర్ మార్కు రాజకీయం మునుపెన్నడు లేని విధంగా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా... కార్యకర్తల హర్షద్వనాల మధ్య కొనసాగింది జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీ పనబాక లక్ష్మి సీనియర్ జిల్లా నాయకులు నరసింహ యాదవ్ పరివేక్షణలో ప్రమాణ స్వీకారం చేయించారు గతంలో అయితే ఆ మండల కేంద్రాల్లో మండల టిడిపి అధ్యక్షులను ఎన్నుకోవడం, అక్కడే కార్యకర్త సమావేశం ఏర్పాటు...