అట్టహాసంగా ప్రారంభమైన వెంకటగిరి గ్రామ శక్తి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవము
పోలేరమ్మ జాతర సందర్బంగా అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైభవంగా పోలేరమ్మ జాతర జాతర నిర్వహణకు రూ.50 లక్షలు – తొలి విడతగా రూ.40 లక్షలు విడుదల ఆలయ ఖాతాలో రూ.1.70 కోట్ల ఎఫ్‌డీ, రూ.25 లక్షలు జమ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గరుడధాత్రి న్యూస్ వెంకటగిరి/తిరుపతి, అక్టోబర్ 1: శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర సందర్బంగా జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ...