అడవి నాదకుంట లో ఘనంగా గాంధీ జయంతి

చౌడేపల్లి అక్టోబర్ 02 గరుడ దాత్రి న్యూస్ పుంగనూరు నియోజకవర్గం అడివి నాదకుంట పర్యవర్ధన సాంఘిక మార్పు సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్కే యూనివర్సిటీ గ్రాంట్స్ విశ్రాంతి ప్రొఫెసర్ గాంధీ వెంకట్ రెడ్డి వాళ్ళ కుమార్తె సహన కార్యదర్శి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157 వ జయంతి అలాగే లాల్ బహుదూర్ శాస్త్రి ఇద్దరి జయంతి మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులు గ్రామస్తులు కలిసి ఘనంగా జరపడం జరిగింది .ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బ్రాందీ బెల్ట్ షాపులు లేకుండా చేయటం అలాగే ఎస్సి...