GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 6:34 am Digital Edition : GURU SWAMY

అడోబ్ CEOగా మళ్లీ భారతీయుడే..!

అమెరికా సాఫ్ట్వేర్ దిగ్గజం అడోబ్ నూతన CEOగా భారతీకు చెందిన అనిల్ చక్రవర్తి నియమితులయ్యారు. రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న శంతను నారాయణ్ స్థానంలో డిసెంబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. శంతను ఇకపై ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ఐఐటీ వారణాసి, ఎంఐటీ పూర్వ విద్యార్థి అయిన అనిల్, 2020లో అడోబ్లో చేరారు.