అత్యంత వైభవంగా కాణిపాకంలో పుష్ప పల్లకి సేవ

పుష్ప పల్లకిలో కిక్కరించిన జన సందోహం కాణిపాకం అక్టోబర్ 4 (గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి పుష్ప పల్లకి సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం ఉదయ దారులు స్వామివారికి నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు ఆలయం కళ్యాణ వేదికలో అభిషేకం నిర్వహించారు. రాత్రి ఉభయ దారులుస్వామి వారికి పూజలు నిర్వహించి స్వామివారిని ఆలయం నుండి ఉభయ దారులు తీసుకొచ్చి పుష్ప పల్లకిపై స్వామివారిని ప్రతిష్టించి పురవీధుల్లో వాయిద్య బృందాలు కోలాటాలు భజనలు నడుము పుష్ప...