అధిష్టానం ఆదేశిస్తే పోటీకి రెడీ – కోటం సాయివైష్ణవి
అధిష్టానం ఆదేశిస్తే పోటీకి రెడీ -నెల్లూరు రూరల్ నుంచి పోటీలో ఉండేది నాన్న లేదా బాబాయా...నేనా అన్నది అధిష్టానం నిర్ణయం - ఒకవేళ అధిష్టానం పోటీ చేయమంటే నాన్న కోటంరెడ్డి, బాబాయ్ గిరిధర్ రెడ్డి ఆశీస్సులు తీసుకొని ఉమ్మడిగా నిర్ణయం రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత నారా లోకేష్ పెట్టుబడులు తీసుకువస్తున్నారు. రూరల్ అభివృద్ధికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి అంకితభావంతో పనిచేస్తున్నారు. .. కోటంరెడ్డి సాయి వైష్ణవి గరుడధాత్రి : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్...