అనుమానితులు, రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్
అనుమానితులు, రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహణ. -నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని సూచన. -శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ, విజిబుల్ పోలీసింగ్ మరింత ముమ్మరం. గరుడధాత్రి న్యూస్ : తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు అనుమానితులు మరియు రౌడీ షీట్ హోల్డర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేర ప్రవృత్తిని పూర్తిగా విడిచిపెట్టి చట్టాలకు లోబడుతూ...