అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం..

రైతన్నల పక్షపాతి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు -ఉనికి కోసమే వైకాపా నిరసనల పేరుతో డ్రామాలాడుతోంది.. -వైసిపి నేతల ఆరోపణలను ఖండించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గరుడధాత్రి న్యూస్ : మామిడి రైతుల కష్టాన్ని గుర్తించి, ముందు చూపుతో నాలుగు రూపాయల సబ్సిడీని ప్రకటించి, అన్నదాతకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం కూటమి సర్కార్ అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కొనియాడారు. రైతన్నల పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారని,...