అన్ని రంగాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి..!

-జిల్లా ఇన్చార్జి మంత్రి & రాష్ట్ర వెనుకబడిన తరగతులు,బలహీన వర్గాల సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖామంత్రి శ్రీమతి ఎస్.సవిత -జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు వై ఎస్ ఆర్ కడప,జూన్ 17 : రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి సాధనతో పాటు.. జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం తో, సమిష్టిగా పాటుపడాలని.. జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర వెనుకబడిన...