అన్నూరు, పాదిరికుప్పం గ్రామాల్లో పొలంపిలుస్తుంది
కార్యక్రమం కార్వేటినగరం ఆగస్టు 4 (గరుడదాద్రి న్యూస్) : కార్వేటి నగరం మండలం అన్నూరు పాదిరి కుప్పం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి హేమలత మాట్లాడుతూ సూపర్ ఎల్నినో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, ప్రత్యామ్నాయ పంటలు ఏవీ వేసుకోవాలి అని రైతులకు సూచనలు ఇవ్వడం జరిగింది, నీటి ఎద్దడి పరిస్థితుల కారణంగా వరి పంటను వేయవద్దని రైతులకు సూచించడం జరిగింది, పంటను నీటి ఎద్దడి వల్ల ఎండుతున్న పంటను కాపాడేందుకు 2...