అభివృద్ధి పధంలో ముందుకు తీసుకుపోవడమే నా ధ్యేయం జడ్ పి టీ సి అభ్యర్థి హేమలత

నాగలాపురం, గరుడ ధాత్రి న్యూస్ : నాగలాపురం మండలంలోని సుబ్బానాయుడు కండ్రిగ, అచ్చమనాయుడు కండ్రిగ, చినాపట్టు తదితర గ్రామాలలో ప్రచారం సైకిల్‌కి జోరుగా సాగింది. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ బాబు రావాలి జాబు రావాలి అనే నినాదంతో ముందుకు వెళ్లడం జరిగింది. సూపర్ సిక్స్ ప్రతి పేదవాడికి అందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహర్నిశలు కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. సత్యవేడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ శంకర్ రెడ్డి అచ్చమనాయుడు కండ్రిగలో ఇంటింటి ప్రచారం జోరుగా సాగించారు. టిడిపి ప్రభుత్వం ప్రతి...