అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం

కార్వేటినగరం ఆగస్టు 5 గరుడదాద్రి న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు శాసన సభ్యులు డాక్టర్ వి ఎమ్ థామస్ ఆదేశాల మేరకు, జాతీయ తెలుగుదేశం పార్టీ సూచనల ప్రకారం కార్వేటినగరం మండల కేంద్రంలో బూత్ కన్వీనర్ లతో కలిసి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి - సంక్షేమం గురించి ప్రతి ఇంటికి వెళ్లి చేపట్టిన సంక్షేమ పథకాలు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. మండల అధ్యక్షులు చెంగల్రాయ యాదవ్ , ప్రధాన కార్యదర్శి వడింగాడు రాజా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...