అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

కార్వేటి నగర్ సెప్టెంబర్ 12 (గరుడదాద్రి న్యూస్) అభివృద్ధి సంక్షేమ కూటం ప్రభుత్వం చేయమని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు నగలపాటి నాగేశ్వరరాజు అన్నారు. కార్వేటినగరం మేజర్ పంచాయతీ 83వ బూతులు ఇంటింటి ప్రచారాన్ని కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్ ఆదేశాల మేరకు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు...