అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం… టిడిపి తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి జె డబ్ల్యూ విజయ్ కుమార్

ఇందిరా నగర్ లో డోర్ టు డోర్ తెలుగుదేశం పార్టీ తిరుపతి, ఆగష్టు 2 గరుడధాత్రి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని టిడిపి తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు జెడబ్ల్యు విజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం 24వ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ లో డోర్ టు డోర్ తెలుగుదేశం కార్యక్రమం జే డబ్ల్యు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా 24వ డివిజన్ పరిధిలో ఇంటింటికి వెళ్లి రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన...