అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ..ఇంటింటికినాయకులతో కలిసి కరపత్రాలు పంపిణీ
కార్వేటి నగరం ఆగస్టు 4 (గరుడ దాద్రి న్యూస్): కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ. నాయకుల తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న కరపత్రాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెంగల్రాయ్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వడియం గాడు రాజా కార్వేటి నగరం మేజర్ పంచాయతీలు నిర్వహించారు.రెండేళ్ల ప్రభుత్వ పాలన ఇంటింటి ప్రచారం" కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి, కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో...