అమరరాజా విద్యాలయంలో ఘనంగా అమర రాజా మోడల్ యునైటెడ్ నేషన్స్

–ఎడిషన్–2 నిర్వహణ రేణిగుంట గరుడ ధాత్రి న్యూస్ జూలై 31 చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘంలోని అమరరాజా విద్యాలయంలో అమరరాజా మోడల్ యునైటెడ్ నేషన్స్ (ఏ ఆర్ ఎమ్ యు ఎన్)–ఎడిషన్–2 కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని అమరరాజా గ్రూప్ హెడ్–హెచ్‌ఆర్ షేర్డ్ సర్వీసెస్ శ్రీ కె. నళినీ కుమార్, రాజన్న ఫౌండేషన్ సీఎస్‌ఆర్ హెడ్ శ్రీ ఆర్. సతీష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన 11 సీబీఎస్‌ఈ పాఠశాలల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు...