అమరావతి ఛాంపియన్‌షిప్–2026: జెడ్పీహెచ్‌ఎస్ తీర్థం విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపిక
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై29 బైరెడ్డిపల్లి మండలం జెడ్పీహెచ్‌ఎస్ తీర్థం విద్యార్థులు అమరావతి ఛాంపియన్‌షిప్–2026 నియోజకవర్గ స్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు ఖో-ఖో (బాలికలు) వి.ప్రత్యుష, డి.తనుషఎం. శశికళ, వి.యశ్వంతి, ఎం.వనజ,కె హర్షిత,డి.వి.మిథున్, ఖో-ఖో (బాలురు) జి.దిలిపీకుమార్, వాలీబాల్: కె తెజేంద్ర వాలీబాల్ విభాగంలో విద్యార్థులకు ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటల వరకు ప్రత్యేక సాధన నిర్వహిస్తూ క్రమశిక్షణతో శిక్షణ అందించిన పాఠశాల పీడీ ఎస్. అల్తాఫ్ కృషి ఫలితంగా విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచారని, పాఠశాలకు గర్వకారణం...