అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు

*అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు*   *లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమం*   *రూ.5 లకే పరిశుభ్ర వాతావరణంలో గౌరవంగా పేదలకు భోజనం: నారా భువనేశ్వరి*   *ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన భువనేశ్వరి*   *భువనేశ్వరి ఇచ్చిన విరాళంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం*   రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. అన్న...