GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:39 pm Digital Edition : GURU SWAMY

అయ్యప్పగారి పల్లి టిడిపి ఎంపిటిసి కేశవులును గెలిపిద్దాం

పూతలపట్టునవంబర్1(గరుడ దాత్రి న్యూస్)పూతలపట్టు మండలం అయ్యప్ప గారి పల్లిటిడిపిఎంపీటీసీ కేశవులును గెలిపించాలని ఆదివారం టిడిపి నాయకులు అయ్యప్ప గారి పల్లి పంచాయతీలో మమ్మురంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు చెబుతూ ప్రతి ఇంటికి కరపత్రాల అందిస్తూ కేశవులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీటీసీగా గెలిపించాలని నాయకులు ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి అభ్యర్థి. టిడిపి నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు