అర్ధకోటి భూమి… స్వాహా..! -విచారణకు వెనుకడుగు.. రెవెన్యూ అధికారుల తీరు ఇది

సత్యవేడు జూన్ 1 గరుడధాత్రి : సుమారు అర్థ కోటికి పైగా విలువచేసే ప్రభుత్వ భూమి చేతులు మారుతున్న పట్టించుకునే దిక్కు లేదు ఇళ్ల స్థలాలు... పట్టాలు... ఇరువర్గాల మధ్య ఎవరికి న్యాయం జరుగుతుందో అని స్థానికులు ఎదురుచూస్తుండగా... ఇదే అదునుగా స్థానికేతరులు ఆ భూమిని స్థానికులకు అమ్మి లక్షలాది రూపాయలు జేబులో వేసుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. సత్యవేడు ప్రాంతంలోని కోటమిట్ట ప్రాంతంలో సుమారు 16 సెంట్లు భూముల విషయంపై ఏడాదిన్నరపైగా వివాద నెలకొంది. తమకు 2016లో ప్రభుత్వం ఇళ్ల స్థలాలుగా...