అర్ధగిరి ఆంజనేయుని సేవలో శ్రీలంక క్యాండీ రాజ్య వాసులు.

కాణిపాకం సెప్టెంబర్ 25(గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బలిజ కులస్థులచే నిర్వహించిన శత కలశ పూజ, శ్రీ స్వామి, అమ్మ వార్ల ఉత్సవ మూర్తులకు పాలాభిషేకంకల్యాణోత్సవం,అశ్వవాహన సేవల్లో విశిష్ట ముఖ్య అతిధులుగా "శ్రీలంక కాండీరాజ్యం పరిపాలించిన బలిజ రాజు కీర్తి శేషులు శ్రీ రాజా విక్రమ రాజ సింఘే వారిఐదవతరం వారసులురాజాపురుషోత్తంరాజా,రాజా నవనీత రాజా, ప్రముఖచరిత్రపరిశోధకులు, బలిజ రాయ తరంగిణి రచయితసుంకర శ్రీరామ్ గిరిధరప్రసాద్ రాయ్, జానకీ దేవి, శ్రీకృష్ణ దేవరాయ మాసపత్రిక గ్రేటర్...