అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పక్కా ఇళ్ళు

ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2029నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారథి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5.50 ఇళ్లు పూర్తి చేశామన్నారు.. వీటిని అబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. మరో రెండు నెలల్లో (ఆగస్టు నాటికి) మరో 2.70 ఇళ్లు, సెప్టెంబర్ నాటికి 1.62 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవై 2.0 కింద ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఏపీలో...