అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు..

*అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు..* * ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* * నిరుద్యోగులకు ఉపాధి భరోసా జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే* సత్యవేడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల ముంగిటకే తీసుకెళ్తోంది అని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు శుక్రవారం నారాయణవనం మండలంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జడ్పీ ఫైనాన్స్ కమిటీ మెంబర్ కోనేటి సుమన్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లను...