అర్హులైన రైతులకు అవసరం మేరకు యూరియా, డి ఏ పి ని పంపిణీ చేస్తాం

రైతులు తమ సర్వే నంబర్లలోని పంటల సాగు వివరాలు నమోదు తప్పనిసరి -మండల వ్యవసాయశాఖ అధికారిణి గీత కుమారి బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్11 అర్హులైన రైతులకు అవసరం మేరకు యూరియా, డి ఏ పి ని వ్యవసాయ శాఖ పంపిణీ చేస్తాం. అనిమండల వ్యవసాయశాఖ అధికారిణి గీత కుమారి పేర్కొన్నారు.రైతులు తమ సర్వే నంబర్లలోని పంటల సాగు వివరాలుతప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు.ఈ ఖరఫ్ నుండి రైతు శిక్షణ కేంద్రం పరిధిలో కానీ ఎరువుల దుకాణాలలో కానీ యూరియా మరియు డిఏపి అమ్మకాలు...