అళ్ళమడుగు గ్రామంలో 24 రోజుల నుంచి కరెంటు అంతరాయం
వెదురు కుప్పం. గరుడ దాద్రి న్యూస్ ఆగస్టు 17 వెదురు కుప్పం మండలం దిగువ పల్లాలు పంచాయతీ ఆళ్లమడుగు హరిజనవాడ గ్రామంలో 24 రోజుల నుంచి వీధి దీపాలు అంతరాయంగా ఉంది. విద్యుత్ అధికారులకు తెలియజేశాము వాళ్ల నుండి ఎటువంటి స్పందన లేదు, మండల విద్యుత్ అధికారి ఎం ఇ కి ఫోటోలు తీసి పంపించాము, వచ్చి చూస్తాము అని చెప్పేది తప్ప ఇంతవరకు రాలేదు వచ్చి చూడలేదు విద్యుత్ అధికారులు వచ్చి విద్యుత్ లైన్ చూడాలని గ్రామస్తులు తెలియజేశారు. ఈ గ్రామానికి ఎప్పుడు...