ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం
- స్కిల్ ఇండియా కార్యక్రమంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నలకు కేంద్రం సమాధానం *- శిక్షణ, సర్టిఫికెట్లతో పాటు ఉపాధి అవకాశాలకు ప్రత్యేక చర్యలు *- నెల్లూరు జిల్లాలో వేలాది మందికి నైపుణ్య శిక్షణ, అప్రెంటిస్‌షిప్ అవకాశాలు దేశంలో స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ (సిప్) అమలు తీరు, ఇప్పటివరకు శిక్షణ పొంది, సర్టిఫికేట్ సాధించిన అభ్యర్థుల వివరాలు, అందుబాటులో ఉన్న శిక్షణ కేంద్రాలు, సంస్థల సంఖ్య, శిక్షణ పొందిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, 'స్కిల్ ఇండియా డిజిటల్ హబ్' నిర్వహణ...