ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఘన స్వాగతం పలికిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

గరుడధాత్రి : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ 10, 11 మరియు 12వ స్నాతకోత్సవ (కాన్వొకేషన్) కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ హెలీపాడ్ కు మంగళవారం ఉదయం 11. 15 గంటలకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్. రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అపూర్వ స్వాగతం పలికిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ కు ఘన...