ఆకాశరాజు నిర్మించిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవ మహోత్సాహం

ఆకాశరాజు నిర్మించిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవ మహోత్సాహం మే 28 నుండి జూన్ 5 వరకు నారాయణవనంలో బ్రహ్మోత్సవాలు మే 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం – మే 27న అంకురార్పణం జూన్ 4న కల్యాణోత్సవం – జూన్ 5న చక్రస్నానంతో ముగింపు శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి దివ్య క్షేత్రమైన నారాయణవనంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 28 నుండి జూన్ 5వ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. మే 27న సాంప్రదాయబద్ధంగా అంకురార్పణ కార్యక్రమంతో...