ఆటపాటలతో పిల్లలకు విద్యాబోధన అందించాలి – సూపర్వైజర్ రోజా రమణి

కార్వేటినగరం అక్టోబర్ 1 గరుడదాద్రి న్యూస్ : కార్వేటినగరం మండలంలోని ఎల్ ఆర్ పేట పంచాయతీ కొల్లగుంట గ్రామాలలో ఉన్న అంగన్వాడి కేంద్రాలలో పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా ఉత్సవ్ కార్యక్రమాన్ని సిడిపిఓ శోభారాణి మేరకు సూపర్వైజర్ రోజా రమణి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ర మాట్లాడుతూ పిల్లలకు అర్థమయ్యేలా ఆటపాటలతో విద్యను బోధించడం మరియు ఆటలను ఆడించి, గర్భవతులకు ఆహారం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించి, చిన్నపిల్లలకు అన్నప్రాసన చేశారు.ఈ కార్యక్రమంలో మహిళా మోక్ష కార్యదర్శి...