ఆటిజం కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఎంపీ

చిత్తూరు సెప్టెంబర్ 28 (గరుడదాత్రిన్యూస్) గ్రామీణ ప్రాంతాల్లోనిప్రత్యేకఅవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు గుడిపాలలో ఆటిజం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు చెప్పారు. సోమవారం చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాద్ రావు గారితో కలిసి అటిజం కేంద్ర భవన నిర్మాణానికి శాస్త్రవేత్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. సర్వ శిక్ష అభియాన్ కింద రూ.28 లక్షల వ్యయంతో ఆటిజం కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం...