ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలలో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి – నగరి ఆర్డీవో అనుపమ

కార్వేటినగరం: జూలై 28 గరుడదాద్రి న్యూస్ ఆగస్టు నెలలో 6 7 8 వ తేదీలలో జరిగే వార్షిక ఆడికృతిక బ్రహ్మోత్సవాలను ఆలయ ఈవో, కమిటీ అధ్యక్షులు, డైరెక్టర్లు, మండల శాఖ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నగరి ఆర్డీవో అనుపమ అన్నారు. కార్వేటి నగరంలోని శ్రీ వల్లి దేవసేన సమేత ఆలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశమునకు ఆలయ కమిటీ అధ్యక్షులు రామిశెట్టి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భక్తుల కోసం ఎలాంటి...