ఆడి కృతిక భక్తుల కోసం క్యూ లైన్ ఏర్పాటు
కార్వేటినగరం ఆగస్టు 2 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం మేజర్ పంచాయతీ కుమారగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడికృతిక సందర్భంగా భక్తులకు నూతనంగా క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు రామ్ శెట్టి రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి గర్భిణీ స్త్రీల కొరకు, వయోవృద్ధులు, బాలింత తల్లులకు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్ ను ఏర్పాటు చేశాము. ఇలాగే భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేవిధంగా ఏర్పాటు చేశాము. స్వామివారి దర్శన పూర్తి...