ఆడి కృత్తిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం మండలంలో పేరు గడిచిన చెక్కునత్తం పంచాయితీ కూసూరు గ్రామంలోని పెరిపల్లం శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామి జాతర బ్రహ్మోత్సవ ఆహ్వానం గోడపత్రికలను ఆవిష్కరించారు. మంగళవారం దేవాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలను ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ మణి, మండల తెలుగు యువత అధ్యక్షులు కనకరాజు, కో యూనిట్ ఇన్చార్జ్ మునిరత్నం, బూత్ ఇన్చార్జిలు బాలు, వినోద్,...