ఆడి కొద్దిగా బ్రహ్మోత్సవం ఆలయంలో అంకురార్పణ

కార్వేటి నగరం ఆగస్టు 4 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం కుమారగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడి కృత్తిక బ్రహ్మోత్సవాలలో స్వామివారికి మంగళవారం ఉదయం 3:00 నుండి 4:00 గంటలకు ద్వజారోహణం, బ్రహ్మోత్సవ అంకురార్పణ జరిగింది. *షష్టి సందర్భంగా* *సాయంత్రం 5.30 నిమిషాలకు షష్టి కవచ పారాయణం కలదు. కావున భక్తులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లతా బాలాజీ ఉభయ దారులు, కమిటీ సభ్యులు అధ్యక్షులు రాంశెట్టి రాజశేఖర్, కార్యనిర్వక కార్యదర్శి కృష్ణ నాయక్, కమిటీ సభ్యులు...