ఆదర్శ కుప్పంకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం
-గ్రామీణ ఉపాధికి మెరుగైన హామీ -వికసితభారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ -ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం కుప్పం,జులై 02 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీసింది ఎందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్. మునిరత్నం అన్నారు. గురువారం కుప్పం నియోజకవర్గం, కుప్పం మండలంలోని జరుగు గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ గ్రామ అభియాన్ కార్యక్రమంలో అయినా పాల్గొన్నారు. ప్రారంభ పూజా కార్యక్రమం...