ఆదర్శ నాయకులు అన్న ఎన్.టీ రామారావు – ఎమ్మెల్యే ఆదిమూలం

ఆదర్శ నాయకులు అన్న ఎన్.టీ రామారావు -ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం -నారాయణవనం, పిచ్చాటూరులలో ఘనంగా అన్న జయంతి వేడుకలు గరుడధాత్రి న్యూస్ : ఆదర్శ నాయకులు.. యుగ పురుషుడు.. ఆంధ్ర ప్రజల అభిమాన అన్న.. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామా రావు అని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు. గురువారం ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నారాయణవనం పిచ్చాటూరు లలో జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకలలో కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుగ పురుషుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి...