ఆధ్యాత్మిక కేంద్రంగా బేటారాయ స్వామి కొండ

* త్వరలో 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. * 55 లక్షలతో సిమెంట్ రోడ్. * కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు. * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్. కుప్పం, అక్టోబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం సమీపంలోని పరమసముద్రం వద్ద ఉన్న బేటారాయస్వామి కొండ ప్రాంతాన్ని ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్...