ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లేందుకు దేవాలయాల నిర్మాణం

* టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారామ్. * తొలి దశలో 139 దేవాలయాల మంజూరు. * రెండో విడతలో 100 దేవాలయాలకు ప్రతిపాదనలు. * 25 లక్షలతో ప్రతి ఆలయం నిర్మాణం. * ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపుకు బాటలు. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 04 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గంలో 139 దేవాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ పాలకమండలి సభ్యులు శాంతారామ్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన గరుడ ధాత్రి దినపత్రిక ప్రత్యేక ప్రతినిధితో...