ఆధ్యాత్మిక శోభకు పలమనేరు వేదిక
శ్రావణ శుక్రవారం పలమనేరులో తొలిసారిగా టీటీడీ ఆధ్వర్యంలో మహాలక్ష్మి దీప పూజ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ అధికారులు పలమనేరు, ఆగస్టు 07 ( గరుడ ధాత్రి ) శ్రావణ మాసంలోని పవిత్ర శుక్రవారం సందర్భంగా ఈ నెల 14వ తేదీన పలమనేరులో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మహోన్నత ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డితో కలిసి టీటీడీ అధికారులు శుక్రవారం...